Google Ad
Visaka News
Learn IPA
NewsVideosProfiles

Editor: Sanapala Jeevan Kumar

visakanews@gmail.com

8247829025

© 2026 VisakaNews. All rights reserved.
Google Ad
News

శ్రీవారిని రాజకీయాలకు వాడుకుంటున్న జగన్

By Sanapala Jeevan Kumar • 2/22/2026 (Updated 5/12/2026) • 👁 22 views • 🔗 0 shares

దేవుడంటే భక్తి లేదు… హిందువుల మనోభావాలంటే గౌరవం లేదు… అధికారంలో ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని అవమానించి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే వాడుకుంటున్నది జగన్ రెడ్డి ముఠా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి డైరెక్షన్‌లో దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి కి క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి 11 మంది మిగిలారని, టిటిడి కల్తీ లడ్డు వ్యవహారం లో చేస్తున్న చేష్టలకు దేవ దేవుడు మీద అవాక్కులు మాట్లాడుతున్న వైసీపీ కి

ఈ సారి టెన్నిస్ ఆడుకోవడానికి రెండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చో పెడతారన్నారు వంశీ కృష్ణ శ్రీనివాస్ , విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు

Why Should You Learn IPA?

Latest News

South Coast Railway Begins New Journey

6/3/2026

తాను విశాఖ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంట

6/3/2026

జోష్ నింపిన సాంస్కృతిక వేడుక‌ ; అంబ‌రాన్నంటిని ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వ్

5/25/2026

సంప్రదాయని సుద్దిని సుద్దపూసని 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల

5/9/2026

విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ

5/7/2026
More News

Leave a comment

Comments (0)

Be the first to comment