Visakhapatnam / Vizag / Visakha news portal with images of hotels, hospitals, shopping, education, real estate, jobs, services, offers, fashion, gemologist, astrologers and updated Visakha news with Vizag photos about crime, politics and entertainment in vizag
Top Advertisement1
Top Advertisement2
You Are Looking For ?
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
Middle_Ad3
  Profiles
  Offers
 News
 Health
 Ticket Booking
 Jobs
 Tourism Info
  Industrial Info
 ATM's
 Contact Us
PROFILES
Dr.Boddepalli Raghu
Doctor Cell Chairman
Jana Sena
Mula Venkata Rao
AP Chairman, OBC Department
Indian National Congress
Paidi Sriniwaas
Kalinga Corporation Director
YSR Congress Party
Dr P V Ramana Murthy
Sanapala Ravindra Bharat
Kalinga Corporation Director
YSR Congress Party
Konda Rajiv Gandhi
Vizag - City Youth President
YSR Congress Party
Jiyani Sridhar
Deputy Mayor
YSR Congress Party
K K Raju
NRED Chairman
YSR Congress Party
Vizag-Tourism-Places
Right_Ad3
Right_Ad3
Right_Ad3

VIZAG TOURISM NEWS

విశాఖ సాగ‌ర తీరం లో నీటి లో తేలి యాడే వంతెన‌కు రెండు వైపులా లైఫ్ బోట్ల‌ను నిత్యం అందుబాటు లో
విశాఖ సాగ‌ర తీరంలో ప‌ర్యాట‌కులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్న
నీటిలో తేలియాడే వంతెన‌(ఫ్లోటింగ్ బ్రిడ్జ్)ను జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున ప‌రిశీలించారు. విక్ట‌రీ ఎట్ సీకి స‌మీపంలో
బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెన‌ను జీవీఎంసీ క‌మిష‌న‌ర్ సీఎం సాయికాంత్ వ‌ర్మ‌, వీఎంఆర్డీఏ, పోలీసు
అధికారుల‌తో క‌లిసి శ‌నివారం ఆయ‌న ప‌రిశీలించారు. అధికారులు, నిర్వాహ‌కుల‌తో క‌లిసి కాసేపు బ్రిడ్జిపై న‌డిచి
వెళ్లారు. విశేషాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి అద‌న‌పు సొబ‌గులు
తీర్చిదిద్దాల‌ని, భ‌ద్రతాప‌ర‌మైన చ‌ర్యలు ప‌టిష్టంగా చేప‌ట్టాల‌ని అధికారులకు, నిర్వాహ‌కుల‌కు సూచించారు. అల‌ల
తాకిడికి ప‌ర్యాట‌కులు ఇబ్బంది ప‌డ‌కుండా వంతెన‌కు అటూ ఇటూ గ‌ట్టిగా బ‌ల‌మైన రోప్ లు ఏర్పాటు చేయాల‌న్నారు.
బీచ్ నుంచి సుమారు 100 మీట‌ర్ల మేర స‌ముద్రంలోకి వేసిన వంతెన‌పై న‌డిచి వెళ్లిన ఆయ‌న ఒక కొత్త‌ అనుభూతిని
పొందిన‌ట్లు చెప్పారు. చాలా ఇంట‌రెస్టింగ్ గా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చూడ‌డానికి వ‌చ్చే ప్ర‌జ‌లకు ఇబ్బంది లేకుండా
ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్వాహ‌కులకు సూచించారు. గ‌జ ఈత‌గాళ్లు వంతెన‌పై నిత్యం ఉండేలా చూడాలని,
వంతెనకు రెండు వైపులా లైఫ్ బోట్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. అన్ని ర‌కాల భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌లు
త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని, నిబంధ‌న‌ల మేర‌కు కార్య‌క‌లాపాలు చేప‌ట్టాలని నిర్వాహ‌కులకు సూచించారు. అన్ని ర‌కాల
సాంకేతిక ప్ర‌క్రియ‌లు పూర్తైన‌ వెంట‌నే కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం
చేశారు.
ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇదే తొలి ప్రాజెక్టు
ఇలా నీటిపై తేలియాడే వంతెన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇదే మొద‌టిద‌ని శ్రీ‌సాయి మోక్ష షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్ర‌తినిధి
సుద‌ర్శ‌న్ వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.1 కోటి వ‌ర‌కు అవుతుంద‌ని చెప్పారు. వీఎంఆర్డీఏ అధికారుల‌తో
క‌లిసి కేర‌ళ వెళ్లామ‌ని అక్క‌డ నిర్వ‌హిస్తున్న ఇలాంటి వంతెన‌ల‌ను ప‌రిశీలించామ‌ని వివ‌రించారు. అక్క‌డ
వినియోగించిన మెటీరియ‌ల్, సాంకేతిక స‌హాయాన్ని వినియోగించి ఇక్క‌డ వంతెన ఏర్పాటు చేస్తున్నామ‌ని
పేర్కొన్నారు. ప‌ర్యాట‌ల‌కు ర‌క్ష‌ణ కొర‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని ఈ
సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. వంతెన బీచ్ నుంచి 100 అడుగుల మేర స‌ముద్రంలోకి ఉంటుంద‌ని, చివ‌రి భాగంలో
స‌ముద్ర‌పు లోతు 6-8 అడుగులు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు అన్ని ర‌కాల భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌లు
తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. వంతెన ఇలా నీటిపై తేలియాడి ఉండేందుకు అనువుగా ఇప్ప‌టికే సిమెంటుతో
త‌యారు చేసిన యాంక‌ర్లు 34, ఇనుముతో త‌యారు చేసిన మ‌రొక రెండింటిని వినియోగించామ‌ని తెలిపారు. ఈ
వంతెన‌ ఒక్క‌సారి 200 మంది వెళ్లే సామ‌ర్థ్యం క‌లిగిన ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. వంతెన‌పై ప్ర‌తి 25 మీటర్ల‌కు ఒక గ‌జ
ఈత‌గాడు ఉండ‌టంతో పాటు ప‌ర్యాట‌కుల‌ వెంట మ‌రొక ముగ్గురు గ‌జ ఈత‌గాళ్లు ఉంటూ ప‌ర్య‌వేక్షిస్తార‌న్నారు.
వంతెన‌కు రెండు వైపులా రెండు లైఫ్ బోట్ల‌ను నిత్యం అందుబాటులో ఉంచుతామ‌ని పేర్కొన్నారు. అధికారిక
అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ఈ ప్రాజెక్టు కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తామ‌ని తెలిపారు.
 
Saturday, February 17, 2024 2/17/2024 10:55:20 AM
Keywords
Victory at Sea, Floating Bridge, Vizag Beach,
Page 1 of 16 First Previous
1 2 3 4 5 6 7 8 9 10
Next Last
 
TODAY LATEST NEWS UPDATED
అల్లూరి సీతారామరాజు సినిమా చూడని ఈ తరం కోసం మళ్ళీ తీశాం
ఎల్ జి పాలిమర్స్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహ పూర్వక వాతావారణంలో అభివృద్ధికి తనవంతు సహకారం
పరిశ్రమల నుండి వస్తున్నా వ్యర్ధాలను పర్యావరణ హితంగా మలిచేందుకు నూతన పరిశోధనలు
ప్రజలకోసం-ప్రజలవద్దకే కళలు ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా
ఏఎన్ఎం లకు స్టాఫ్ నర్స్లుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ ను నిలిపివేయల
ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణను రూపొందించాల
Vizag-News-Articles
Right_Ad3
Mass Copying at ITI exams
Right_Ad1
Right_Ad2
Right_Ad3
Right_Ad3
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
May 10 24
Feb 22 24
February 16
Jan 5 24
April 12
Dec 16
OTHER USEFULL LINKS
Kids Zone HyperLink Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone
       KIDS ZONE        KAVITHALU     YOUTH SPECIAL     ENTERTINMENT    LADIES SPECIAL           SONGS       MOVIE ZONE       WALL PAPERS            JOKES    TELUGU STORIES
Copy Rights © 2014,www.visakanews.com, All Rights Reserved.
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam, Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag, Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag, Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag,  Medical Services in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag, Cinema theatres in Vizag,  Electronics Stores in vizag, Mechanical Services in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software companies in vizag, Industrial Services in vizag.